faq
ఈ విభాగం ఎలా పనిచేస్తుంది?
1. బ్లాగర్ ఇక్కడి నుండి తన, తన బ్లాగు వివరాలు తెలియచేస్తూ ఈ విభాగంలో చేరడానికి తన సంసిద్దతను తెలియచేస్తారు.
2. అలా బ్లాగర్ పంపిన బ్లాగు ఈ విభాగంలో చేరుటకు సరియైనదో కాదో చూసి అన్ని అర్హతలూ ఉంటె ( వీటి గురించి క్రింద చూడండి) తిరిగి ఒక కోడ్ తో రిప్లై ఇవ్వబడుతుంది .
3. మాయొక్క ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ద్వారా తయారుచేయబడిన కోడింగ్* లిస్టు లో ఈ బ్లాగు జతచేయబడుతుంది .
* ఈ కోడ్ కొన్ని యాహూ పైప్స్, కొన్ని జావా స్క్రిప్టులు, కొన్ని యాహూ dappers మాత్రమె కాక ప్రపంచవ్యాప్తంగా సేకరించబడిన కొన్ని websites ద్వారా సమాచారం ఉపయోగించి తయారు చెయబడింది. ఇది తనకు జతపరచబడిన బ్లాగుల చరిత్రను తెలియచేసేది . చరిత్ర అంటే బ్లాగు పుట్టుక, టపాల, వ్యాఖ్యల నెలవారీ ప్రవాహం , సెర్చ్ ఇంజన్లు బ్లాగును గుర్తిస్తున్న విధానం,అలెక్షా, moz , గూగుల్ PR , ఇంకా backlinks , బ్లాగులో ప్రచురించ బడుతున్న సమాచార నాణ్యత ( Unique Content ) , బ్లాగర్ తో వీక్షకుల interaction లాంటి ముఖ్యమైనవే కాక బ్లాగులోని ప్రకటనల శాతం, సోషల్ మీడియాలో దాని విస్తృతి , బ్లాగు రూపు లాంటి మొత్తం 25 రకాలయిన జల్లెడలతో ప్రతీబ్లాగునూ అడిగినప్పుడు జల్లిస్తుంది . ప్రతీ అంశానికీ దాని ప్రాధాన్యతనును బట్టి ఒక ప్రత్యేకమైన స్కోరింగ్ ఇస్తుంది . ఒక్కోదానికి 10 వరకూ , ఒక్కోదానికి 5 వరకూ , ఒక్కోదానికి 1 లేదా 0 ఆలా ఇస్తుంది .
4. ఇక నాపని. అలా వచ్చిన స్కోరింగ్ను శాతంలోకి మార్చి మొత్తం 100 మార్కులకు కుదించడం.
5. అలా వచ్చిన శాతాలను ఆయా బ్లాగుల యొక్క బొత్తాలపై లిఖించడం, డైరెక్టరీలో ఆధునీకరించడం కూడా నాపనే.
6. నాపని సులువవ్వాలంతే నెలకో, పదిహేను రోజులకో మాత్రమె ఈ ఆధునీకరణ జరగాలని నిర్ణయించాను .
7. ఆధునీకరణ జరిగిన తేదీ ముందు తెలియచేయబడక పోవచ్చు. కానీ ఇలా చేసిన తర్వాత బ్లాగు ద్వారా తెలియపర్చబడుతుంది .
8. పారదర్శకతకోసం భవిష్యత్తులో ఈ విధానంలో గానీ, కోడ్ లోగానీ మార్పులు జరుగ వచ్చు.
9. ఇక సభ్యులకు పంపిన html code ను ఖచ్చితంగా బ్లాగులో జతపర్చాలన్న నిబంధన లేకపోయినా అందరూ తమతమ కోడ్ లను జతచేసుకొని మాకు మద్దతు పలుకగలరు .
1. బ్లాగు అంటే బ్లాగే ! కేవలం blogspot లేదా wordpress లో వ్రాసినంత మాత్రాన అది బ్లాగు కానేరదు . తమ వ్యాపారాభివృద్ది కోసం, ప్రకటనల కోసం వ్రాసే సైటులు స్వీకరించబడవు .
2. "బ్లాగిల్లు" ర్యాంకింగ్ కోసం తీసుకునే అంశాలలో ఒకటి తెలుగులో వ్రాయడము . మీ బ్లాగులో ఇతర బాషల వినియోగ శాతం ఎంత ఉందనేది కూడా మీ బ్లాగు ర్యాంకింగ్ పై ప్రభావం చూపుతుంది. కనుక తప్పక తెలుగు లో వ్రాయడానికి ప్రయత్నించండి.
3. ప్రపంచంలో బ్లాగులు ర్యాంకింగ్ చేయబడుతున్న ఏ విధానం కూడా ఖచ్చితమైనది అని చెప్పలేం .. అలాగే బ్లాగిల్లు డి కూడా ! కనుక ఎప్పటికప్పుడు మా లోపాలు సవరించుకుంటామని హామీ ఇస్తున్నాం.
4. మీ బ్లాగు ర్యాంక్ పెరగాలంటే మీరు SEO ( సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ) గురించి కాస్త తెలుసుకుంటే చాలు. వీటి గురించి వెబ్ లో వేలాది పేజీలు దొరుకుతాయి.
5. మీరు పంపిన బ్లాగు అనుమతి దాదాపు 15 రోజులలో జరుగుతుంది. ఆతర్వాత మీకు మానుండి ఒక మెయిల్ అందుతుంది. కానీ ఒక్కోసారి కొంచెం ఎక్కువ కాలం పట్టవచ్చు .
6. ఒకవేళ ఈ ర్యాంకింగ్ విధానం ఎవరికైనా నచ్చని పక్షంలో ఒక మెయిల్ చేస్తే తమ బ్లాగును ఈ విభాగం నుంచి తొలగించే ఏర్పాటుచేయబడుతుంది.
మీ
బ్లాగిల్లు
2. అలా బ్లాగర్ పంపిన బ్లాగు ఈ విభాగంలో చేరుటకు సరియైనదో కాదో చూసి అన్ని అర్హతలూ ఉంటె ( వీటి గురించి క్రింద చూడండి) తిరిగి ఒక కోడ్ తో రిప్లై ఇవ్వబడుతుంది .
3. మాయొక్క ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ద్వారా తయారుచేయబడిన కోడింగ్* లిస్టు లో ఈ బ్లాగు జతచేయబడుతుంది .
* ఈ కోడ్ కొన్ని యాహూ పైప్స్, కొన్ని జావా స్క్రిప్టులు, కొన్ని యాహూ dappers మాత్రమె కాక ప్రపంచవ్యాప్తంగా సేకరించబడిన కొన్ని websites ద్వారా సమాచారం ఉపయోగించి తయారు చెయబడింది. ఇది తనకు జతపరచబడిన బ్లాగుల చరిత్రను తెలియచేసేది . చరిత్ర అంటే బ్లాగు పుట్టుక, టపాల, వ్యాఖ్యల నెలవారీ ప్రవాహం , సెర్చ్ ఇంజన్లు బ్లాగును గుర్తిస్తున్న విధానం,అలెక్షా, moz , గూగుల్ PR , ఇంకా backlinks , బ్లాగులో ప్రచురించ బడుతున్న సమాచార నాణ్యత ( Unique Content ) , బ్లాగర్ తో వీక్షకుల interaction లాంటి ముఖ్యమైనవే కాక బ్లాగులోని ప్రకటనల శాతం, సోషల్ మీడియాలో దాని విస్తృతి , బ్లాగు రూపు లాంటి మొత్తం 25 రకాలయిన జల్లెడలతో ప్రతీబ్లాగునూ అడిగినప్పుడు జల్లిస్తుంది . ప్రతీ అంశానికీ దాని ప్రాధాన్యతనును బట్టి ఒక ప్రత్యేకమైన స్కోరింగ్ ఇస్తుంది . ఒక్కోదానికి 10 వరకూ , ఒక్కోదానికి 5 వరకూ , ఒక్కోదానికి 1 లేదా 0 ఆలా ఇస్తుంది .
4. ఇక నాపని. అలా వచ్చిన స్కోరింగ్ను శాతంలోకి మార్చి మొత్తం 100 మార్కులకు కుదించడం.
5. అలా వచ్చిన శాతాలను ఆయా బ్లాగుల యొక్క బొత్తాలపై లిఖించడం, డైరెక్టరీలో ఆధునీకరించడం కూడా నాపనే.
6. నాపని సులువవ్వాలంతే నెలకో, పదిహేను రోజులకో మాత్రమె ఈ ఆధునీకరణ జరగాలని నిర్ణయించాను .
7. ఆధునీకరణ జరిగిన తేదీ ముందు తెలియచేయబడక పోవచ్చు. కానీ ఇలా చేసిన తర్వాత బ్లాగు ద్వారా తెలియపర్చబడుతుంది .
8. పారదర్శకతకోసం భవిష్యత్తులో ఈ విధానంలో గానీ, కోడ్ లోగానీ మార్పులు జరుగ వచ్చు.
9. ఇక సభ్యులకు పంపిన html code ను ఖచ్చితంగా బ్లాగులో జతపర్చాలన్న నిబంధన లేకపోయినా అందరూ తమతమ కోడ్ లను జతచేసుకొని మాకు మద్దతు పలుకగలరు .
ఎటువంటి బ్లాగులు అంగీకరించ బడుతాయి ??
ఈ విభాగంలో జతపర్చమని మీ బ్లాగును పంపే ముందు క్రింది నిబంధనలను తప్పక చదవండి .1. బ్లాగు అంటే బ్లాగే ! కేవలం blogspot లేదా wordpress లో వ్రాసినంత మాత్రాన అది బ్లాగు కానేరదు . తమ వ్యాపారాభివృద్ది కోసం, ప్రకటనల కోసం వ్రాసే సైటులు స్వీకరించబడవు .